🏠 spandanadaily.com
Watermark
Newspaper Logo
spandanadaily.com | Date: 18 Sep, 2026 | Page: 1

చాల్కీలో అట్టహాసంగా వినాయక నిమజ్జనం

న్యాల్ కల్,సెప్టెంబర్ 18(స్పందన) న్యాల్ కల్ మండల పరిధిలోని చాల్కీ గ్రామంలో వినాయక నిమజ్జనం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మానిక్ ప్రభు మందిరం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గత ఐదు రోజులు గా సాయిబాబా ఫర్టీలైజర్స్ యజమాని అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు.
🏠 Home