🏠 spandanadaily.com
Watermark
Newspaper Logo
spandanadaily.com | Date: 24 Sep, 2026 | Page: 1

పంచవటి క్షేత్రంలో వినాయక వేలం పాటలో రికార్డు స్థాయి పలికిన లడ్డు ధర

శ్రీ శ్రీ సద్గురు కాశీనాథ్ బాబా ఆధ్వర్యంలో 36 లక్షల 1 రూపాయి వేలం పాటలో పాడి లడ్డును దక్కించుకున్న కోహిర్ మండలం చింతల గట్టు గ్రామానికి చెందిన గోల్డ్ వ్యాపారి ఆవుసలి వీరన్న దంపతులు
🏠 Home