కన్‌సాన్‌పల్లిలో రికార్డు స్థాయిలో లడ్డు వేలం.. రూ.46,800
10 కిలోల వినాయక లడ్డును దక్కించుకున్న బీఆర్‌ఎస్ యువ నాయకుడు ధీరజ్‌రెడ్డి గ్రామ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన లడ్డు.. పోటాపోటీగా సాగిన వేలం అందోలు, సెప్టెంబర్ 24 (స్పందన) భక్తితో సమర్పించిన గణపయ్య లడ్డు.. వేలంలో పలికిన ధర కంటే భక్తుల విశ్వాసమే గొప్పది” అనేలా కన్‌సాన్‌పల్లి గ్రామంలో వినాయక లడ్డు వేలం ఉత్సాహభరితంగా సాగింది. అందోలు మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లి గ్రామంలోని దుర్గా భవాని ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన లడ్డు వేలం పాట రికార్డు స్థాయిలో ధర పలికింది.గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ యువ నాయకుడు నోమన్నగారి ధీరజ్‌రెడ్డి వేలం పాటలో పాల్గొని రూ.46,800కు...