అధునాతన రోబోటిక్ టెక్నాలజీ తో శస్త్రచికిత్సలు
-యశోద హాస్పిటల్స్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ రోహన్ రెడ్డి సంగారెడ్డి,సెప్టెంబర్ :28(స్పందన )ఛాతీకి సంబంధించిన వివిధ వ్యాధులకు యశోద హాస్పిటల్స్ అధునాతన వైద్య సేవలను అందిస్తోంది అని యశోద హాస్పిటల్స్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ రోహన్ రెడ్డి తెలిపారు . సోమవారం నాడు రెడ్లాస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మినిమల్లీ ఇన్వేసివ్ థొరాసిక్ సర్జరీ ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, ఛాతీలోని కణితులు తదితర సమస్యలకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు ఆయన తెలిపారు. వీడియో అసిస్టెడ్ థొరాసిక్ సర్జరీ, రోబోటిక్ అసిస్టెడ్ థొరాసిక్ సర్జరీ వంటి ఆధునిక పద్ధతులతో చిన్న కోతల ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ...