శివాజీ మహారాజ్ అందరివాడు - జగ్గారెడ్డి
మహనీయుల చరిత్రను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు సంగారెడ్డి, అక్టోబర్ 11(స్పందన)చరిత్రని వక్రీకరించి ఛత్రపతి శివాజీ మహరాజ్ ని రాజకీయ లబ్ది కోసం బీజేపీ పార్టీ వాడుకుంటుందని ఇది మంచి పద్దతి కాదని జగ్గారెడ్డి హితవు పలికారు.ఛత్రపతి శివాజీ సంస్థానంలో ఉన్నతాధికారులుగా ముస్లింలు పని చేశారని,ఆయనకు కులం, మతంతో సంబంధం లేదని..ఆయన రాజ్యంలోని ప్రజల బాగోగులు, రాజ్య భద్రతే ముఖ్యంగా పాలించాడన్నారు.సంగారెడ్డి బైపాస్ రోడ్ లో చత్రపతి విగ్రహా ఏర్పాటుకు జరిగిన భూమి పూజ కార్యక్రమం లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూఛత్రపతి శివాజీ మహారాజ్‌ను ఒక మతానికి పరిమితం చేయడం సరికాదని ఆయన అన్నారు. ప్రజల సంక్షేమం, రాజ్య భద్రతకు...