రేవంత్‌ పాలనలో కరెంట్‌ కష్టాలు..

తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం బిక్షపతి.. సంగారెడ్డి, అక్టోబర్ 12 (స్పందన) తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రం మళ్లీ చీకట్ల మయంగా మారిందని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసమర్థ, నిర్లక్ష్య పాలన వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం బిక్షపతి ఆరోపించారు.నాడు కేసీఆర్‌ నాయకత్వంలో 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్‌తో కాంతులీనిన పొలాలు.. నేడు రేవంత్‌ రెడ్డి పాలనలో గంట గంటకూ విధించే విద్యుత్‌ కోతలతో అంధకారంలోకి నెట్టబడ్డాయన్నారు. విద్యుత్‌ రంగాన్ని అస్తవ్యస్తం చేసి అన్నదాతల కడుపు కొడుతున్న కాంగ్రెస్‌ సర్కార్‌ కు...