Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

చాల్కీలో అట్టహాసంగా వినాయక నిమజ్జనం

Author SPANDANA DAILY | 18 Sep 2026, 04:25 PM | సంగారెడ్డి
చాల్కీలో అట్టహాసంగా వినాయక నిమజ్జనం

న్యాల్ కల్,సెప్టెంబర్ 18(స్పందన) న్యాల్ కల్ మండల పరిధిలోని చాల్కీ గ్రామంలో వినాయక నిమజ్జనం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మానిక్ ప్రభు మందిరం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గత ఐదు రోజులు గా సాయిబాబా ఫర్టీలైజర్స్ యజమాని అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా అశోక్ యాదవ్ మాట్లాడుతూ చాల్కీ గ్రామం పై వినాయకుడు తన కరుణ కటాక్షాలు ప్రసాదించి గ్రామస్తులందరిని సుఖ సంతోషాలతో వర్థిల్ల చేయాలని ఆకాంక్షించారు.