Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సి.వి. రామన్ సైన్స్ మ్యూజియం సందర్శించిన చైతన్య రెడ్డి

Author SPANDANA DAILY | 24 Sep 2026, 09:52 PM | TELANGANA, సంగారెడ్డి
సి.వి. రామన్ సైన్స్ మ్యూజియం సందర్శించిన చైతన్య రెడ్డి

సంగారెడ్డి ఓల్డ్ డీఆర్డీఏ ప్రాంగణంలోని సర్ సి.వి. రామన్ సైన్స్ మ్యూజియాన్ని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి సందర్శించారు. జీవ, భౌతిక శాస్త్రం, ఎలక్ట్రానిక్స్, గణితం, అంతరిక్ష ఫొటో గ్యాలరీ, శాటిలైట్, డైనోసార్, బొటానికల్ గార్డెన్‌ను పరిశీలించారు. త్వరలో రోబోటిక్ పరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలని తెలిపారు.