Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యువతకు ఉచిత శిక్షణ.. సద్వినియోగం చేసుకోవాలి

Author SPANDANA DAILY | 24 Sep 2026, 09:53 PM | సంగారెడ్డి
యువతకు ఉచిత శిక్షణ.. సద్వినియోగం చేసుకోవాలి

మనూర్, సెప్టెంబర్ 24: సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం రాయిపల్లిలో SBI ఫౌండేషన్, భవిష్య భారత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ శిక్షణ కేంద్రంలో ఉచిత శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. 60 రోజులపాటు జరిగే శిక్షణలో ఉచిత భోజనం, వసతి, యూనిఫామ్, షూస్ అందిస్తామని తెలిపారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికెట్ అందజేస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ కేంద్రం నుంచి 45 మంది అభ్యర్థులు భారత సైన్యంలో ఎంపికైనట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 9030858561 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.