Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మంత్రి ఉత్తమ్‌కు రెడ్డిని కలిసిన సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి

Author SPANDANA DAILY | 25 Sep 2026, 12:40 PM | TELANGANA, సంగారెడ్డి
మంత్రి ఉత్తమ్‌కు రెడ్డిని కలిసిన సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి

నారాయణఖేడ్:(స్పందన) సంగారెడ్డి డీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. డీసీసీ ఎన్నికకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రశేఖర్ రెడ్డికి ఉత్తమ్ శుభాకాంక్షలు తెలిపి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.