Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఇర్ఫాని దర్గా 24 వ ఉర్సు ఉత్సవాలు

 ఇర్ఫాని దర్గా 24 వ ఉర్సు ఉత్సవాలు

సంగారెడ్డి శివారులోని ఇర్ఫాని దర్గా 24 వ ఉర్సు ఉత్సవాలు అక్టోబర్ 1,2 వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఇర్ఫాని దర్గా పీఠాధిపతి ఉమర్ బీన్ అహ్మద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 1 వ తేదీన గంధం ఊరేగింపు, అఖిల భారత కవి సమ్మేళనంలో ప్రపంచ ప్రఖ్యాత కవులు పాల్గొంటారని పేర్కొన్నారు. 2 వ తేదీన దీపారాధన,
ఖవ్వాలి అన్నదాన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. భక్తులు వివిధ ప్రాంతాలు ఇతర జిల్లాల రాష్ట్రల నుండి పాల్గొంటారని తెలిపారు